Homeహైదరాబాద్latest Newsఇదెక్కడి ట్విస్ట్.. బిగ్ బాస్-8 హోస్ట్‌గా శివాజీ.. మరి నాగార్జున పరిస్థితి ఏంటి..?

ఇదెక్కడి ట్విస్ట్.. బిగ్ బాస్-8 హోస్ట్‌గా శివాజీ.. మరి నాగార్జున పరిస్థితి ఏంటి..?

బిగ్ బాస్ షో కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రియాలిటీ గేమ్ షో ఇప్పటికే ఇండియాలో వివిధ భాషలలో టెలికాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ షో తెలుగులో ఇప్పటివరకు ఏడు సీజన్‌లు పూర్తి చేసుకుంది. త్వరలో సీజన్-8 ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ సీజన్‌కు నటుడు శివాజీ హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అయితే గత సీజన్‌లో ఓడిపోయిన కంటెస్టెంట్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొని ఎలిమినేట్ అయిన వారిని బజ్ షో లో శివాజీ హోస్ట్‌గా ప్రశ్నించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తెలుగులో కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ గేమ్ షో రూపొందుతోంది. తెలుగులో ఇప్పటికే ఏడూ సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ గేమ్ షో ఇప్పుడు సీజన్ 8 కు సిద్ధం అవుతుంది.

Recent

- Advertisment -spot_img