Homeహైదరాబాద్latest Newsహీరో అజిత్ కు కారు యాక్సిడెంట్

హీరో అజిత్ కు కారు యాక్సిడెంట్

తమిళ స్టార్ హీరో అజిత్ రేసింగ్‌లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కారులో ట్రాక్పై ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈక్రమంలో ఆయన కారు అదుపుతప్పి సైడ్ వాల్‌ను బలంగా ఢీ కొట్టింది. దీంతో ఈ ప్రమాదం జరిగింది.అయితే హీరో అజిత్ కి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Recent

- Advertisment -spot_img