Homeహైదరాబాద్latest Newsఅల్లు అర్జున్ కు సపోర్ట్ గా హీరో నాని ఆసక్తికర ట్వీట్..!

అల్లు అర్జున్ కు సపోర్ట్ గా హీరో నాని ఆసక్తికర ట్వీట్..!

చిక్కడపల్లి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసుల అరెస్ట్ చేసారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కి
సపోర్ట్ గా హీరో నాని ఆసక్తికర ట్వీట్ చేసారు. సినిమా వ్యక్తులకు మీద ఉన్న ఇంట్రెస్ట్ సాధారణ ప్రజల కష్టాలను తీర్చడం మీద పెడితే సమాజం ఎప్పుడో బాగుపడేదని హీరో నాని అన్నారు. అల్లు అర్జున్‌ అరెస్ట్ బాధాకరమని నాని వెల్లడించారు. ఈ ఘటన అందరికి ఒక గుణపాఠమని నాని తెలిపారు. మళ్లీ ఎలాంటి ఘటన జరగకుండా చూసుకోవడానికి చర్యలు తీసుకోవాలి అని అన్నారు. ఈ ఘటనకు ఒక్క వ్యక్తి మాత్రమే బాధ్యుడు కాదు అని నాని తెలిపారు.

Recent

- Advertisment -spot_img