అయ్యప్ప దీక్షలో మెగా స్టార్ హీరో రామ్‌చరణ్ సోమవారం కడపకు వెళ్లారు. అయ్యప్ప దీక్షలో మెగా హీరో రామ్‌చరణ్ పెద్ద కడప దర్గాను దర్శించుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మధ్య కాలంలో గ్లోబల్ స్టార్ హీరో రామ్‌చరణ్‌ని పెద్ద దర్గాను సందర్శించాలి అని ఏఆర్ రెహమాన్ కోరారు. రీసెంట్ గా రామ్‌చరణ్ అయ్యప్ప దీక్షలో ఉన్నా కూడా ఏఆర్ రెహమాన్ కు ఇచ్చిన మాట కోసం కడప దర్గాను సందర్శించాడు. ఈ విషయంపై అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మరోవైపు హీరో రామ్‌చరణ్ దర్గాను సందర్శించడంపై పలు హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.