Homeహైదరాబాద్latest Newsఖరీదైన కారును అమ్మకానికి పెట్టిన హీరో విజయ్.. ఎందుకంటే..?

ఖరీదైన కారును అమ్మకానికి పెట్టిన హీరో విజయ్.. ఎందుకంటే..?

తమిళ హీరో విజయ్ ఎంతో ఇష్టంగా కొన్న రోల్స్ రాయిస్ కారును అమ్మకానికి పెట్టడం తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. ఆయన 2012లో ఈ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ఇష్టంగా కొనుక్కున్న ఆ కారు కోసం అప్పట్లో లీగల్ ట్రబుల్స్ కూడా ఫేస్ చేశారు. సుమారు రూ.26 కోట్లకు విజయ్ కారును అమ్మనున్నట్లు ఎంపైర్ ఆటోస్ కార్ డీలర్ షిప్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. పార్టీని నడిపేందుకే విజయ్ కారును అమ్ముతున్నారేమోనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img