చెన్నై: స్టార్ హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల విఘ్నేశ్ భర్త్ డే వేడుకలను నయన్ గోవాలో సెలబ్రేట్ చేసింది. గతంలో విదేశాలకు పోయే ఈ జంట కరోనా కారణంగా ఈసారికి గోవాకు పోయింది. ఇందులో కోసం నయన్ భారీగా ఖర్చు చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
గోవాకు రానుపోనూ రెండు ఫ్యామిలీలు ఓ ప్రైవేట్ చార్టర్ను బుక్ చేసుకున్నారు. ఈ పర్యటన కోసం నయనతార ఏకంగా రూ.25 లక్షలు ఖర్చు చేసిందట. దీనికి సంబంధించిన ఫోటోలను విఘ్నేశ్ సోషల్ మీడియాలో పెట్టారు. ఇవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రియుడి భర్త్డే.. భారీగా ఖర్చుచేసిన నటీ
RELATED ARTICLES