Homeహైదరాబాద్latest Newsతల్లి కాబోతున్న హీరోయిన్.. బేబీ బంప్‌తో ఫొటోలు వైరల్

తల్లి కాబోతున్న హీరోయిన్.. బేబీ బంప్‌తో ఫొటోలు వైరల్

హీరోయిన్ ప్రణీత సుభాష్ మరోసారి గుడ్ న్యూస్ చెప్పారు. తాను రెండోసారి తల్లి కాబోతున్నట్లు తెలిపుతూ.. బేబీ బంప్‌తో ఉన్న తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ ప్రణీతకు విషెస్ చెబుతున్నారు. కాగా, ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె అత్తారింటికి దారేది సినిమాతో బాగా పాపులర్ అయ్యారు. ప్రణీత 2022లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

Recent

- Advertisment -spot_img