Homeహైదరాబాద్latest Newsఅరె ఏంట్రా ఇది .. వందేభారత్‌ భోజనంలో బొద్దింక..అవాక్కయిన బాధితుడు

అరె ఏంట్రా ఇది .. వందేభారత్‌ భోజనంలో బొద్దింక..అవాక్కయిన బాధితుడు

వందే భారత్ రైలులో ప్రయాణిస్తున్న జంట జూన్ 18న భోపాల్ నుండి ఆగ్రాకు ప్రయాణిస్తుండగా భోజనంలో బొద్దింక కనిపించింది.విక్రేతపై రైల్వే శాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారి మేనల్లుడు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశాడు. “18-06-24 నాడు మా మామ మరియు అత్త వందే భారత్‌లో భోపాల్ నుండి ఆగ్రాకు ప్రయాణిస్తున్నారు. IRCTC నుండి వారి ఆహారంలో “బొద్దింక” వచ్చింది.
దయచేసి విక్రేతపై కఠిన చర్యలు తీసుకోండి.ఇలాంటివి మళ్లీ జరగకుండా చూసుకోండి అని విదిత్ ట్విట్టర్ పోస్ట్ లో తెలిపారు

Recent

- Advertisment -spot_img