Homeహైదరాబాద్latest Newsభార‌త్‌- బంగ్లాదేశ్ స‌రిహ‌ద్దులో హై అల‌ర్ట్‌.. భార‌త్ కు రానున్న‌ బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా..!

భార‌త్‌- బంగ్లాదేశ్ స‌రిహ‌ద్దులో హై అల‌ర్ట్‌.. భార‌త్ కు రానున్న‌ బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా..!

బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతల దృష్ట్యా భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో BSF హై అలర్ట్ ప్రకటించింది. బీఎస్ఎఫ్ డీజీ కూడా కోల్‌కతా చేరుకున్నారని సీనియర్ బీఎస్ఎఫ్ అధికారి తెలిపారు. బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలతో ప్రధాని షేక్‌ హసీనా ఆమె ప్యాలెస్‌ వీడి భార‌త్ రానున్న‌ట్లు తెలుస్తోంది. అయితే బీఎస్ఎఫ్‌కు చెందిన 2.65 లక్షల మంది పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దులకు రక్షణగా నిలుస్తున్న విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img