హైదరాబాద్, ఇదేనిజం : పూరాన పూల్ జీయగూడ వద్దనున్న రంగనాథ స్వామి ఆలయంలో గణేష్ విగ్రహానికి పెట్టాడానికి హైకోర్టు అనుమతి, కుల్సుపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగనాథస్వామి ఆలయంలో దేవాలయం కమిటి ప్రభుత్వ నిబంధనలు ఉల్లఘించి విగ్రహాన్ని పెట్టడాన్ని పోలీసులు అడ్డకున్నారు. దీంతో ప్రభుత్వ ఆదేశాలను సవాల్చేస్తు హైకోర్టులో న్యాయవాది భాస్కర్‌రెడ్డి పిటిషన్ దాఖలుచేశారు. గత కోంత కాలం నుంచి ఆలయంలో గణేష్ ఉత్సవాలను జరుపుతున్నామన్న న్యాయవాది. ఇప్పటికే విగ్రాహాన్ని తీసుకుని వచ్చామని కోర్డుకు తెలిపిన న్యాయవాది. కరోనా నిబంధలను పాటించి అన్ని జాగ్రతలు తీసుకుంటామని కోర్టుకు తెలిపిన న్యాయవాది బాస్కర్‌రెడ్డి, ఒక్క విగ్రాహానికి అనుమతి ఇస్తే నగరంలో కొన్ని వేలమంది అనుమతులు కోరుతారని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం. దేవాలయంలో ప్రతిష్టపిస్తున్న విగ్రాహానికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయన్న హైకోర్టు.. ఆర్టికల్–25 ప్రకారం వ్యక్తి స్వేచ్చను హరించలేమన్నా హైకోర్టు, గణేష్ నిబంధనలతో కూడిన అనుమతించి హైకోర్టు, ప్రజా సంక్షేమ శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలిగించమని దేవాలయ కమిటి సంబంధిత అధికారులకు హామిపత్రం ఇవ్వాలన్నా హైకోర్టు… దేవాలయంలో సీసీటీవీ కేమెరాలను ఏర్పాటుచేసి పూర్తి నివేదిక ఇవ్వాలని కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశం… కేంద్ర ప్రభుత్వ హోం శాఖ నియమ నిబంధనలను పాటిస్తామని హామి ఇవ్వాలని కోర్టు ఆదేశం. మూడురోజుల తరువాత పరిస్థితిని సమిక్షీంచి మళ్లీ విచారిస్తామన్నా కోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు అన్ని జాగ్రతలు నిబంధనాలు పాటిస్తామన్న పిటిషినర్ బాస్కర్‌రెడ్డి, తదుపరి విచారణ వచ్చే బుధవారనికి వాయిదా వేసిన హైకోర్టు.
రంగనాథ స్వామి ఆలయంలో గణేష్ విగ్రహానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
RELATED ARTICLES