Homeహైదరాబాద్latest Newsహైకోర్టు ఆదేశాలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్

హైకోర్టు ఆదేశాలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కోర్టు తీర్పుతో బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలలో టెన్షన్ మొదలైంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్డు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక విధానాలకు చెంపపెట్టు అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. తెలంగాణ హైకోర్డు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం ఖాయమని బీఆర్ఎస్ భావిస్తోంది.

spot_img

Recent

- Advertisment -spot_img