Homeహైదరాబాద్latest Newsహైవేలు జామ్.. టోల్ గేట్ల దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్

హైవేలు జామ్.. టోల్ గేట్ల దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్

బతుకమ్మ, దసరా పండుగ సెలవులు ముగియడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్‌ నగర బాటపట్టారు. దీంతో టోల్‌ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దీంతో తిరుగు ప్రయాణం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న వాహనాలు విజయవాడ-హైదరాబాద్ హైవే పంతంగి టోల్ ప్లాజా వద్ద 2 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.

Recent

- Advertisment -spot_img