HomeతెలంగాణHimanshu: లెర్నింగ్ లైసెన్స్ పొందిన సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు

Himanshu: లెర్నింగ్ లైసెన్స్ పొందిన సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు

Himanshu : ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు, కేటీఆర్ తనయుడు హిమాన్షు గురువారం లెర్నింగ్ లైసెన్స్ అందుకున్నాడు. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి లైసెన్స్ కోసం డిప్యూటీ రవాణా శాఖ కమిషనర్ డాక్టర్ కే. పాపారావు ను కలిశారు. లైసెన్స్ తీసుకోవడానికి అవసరమైన విధానాలను పాపారావు దగ్గరుండి నిర్దేశించారు. దగ్గరుండి లైసెన్స్ ఇప్పించారు. లైసెన్స్ తీసుకున్న హిమాన్షు.. డిప్యూటీ రవాణా శాఖ కమీషనర్ పారావు కు కృతజ్ఞతలు తెలిపాడు

Recent

- Advertisment -spot_img