Homeఫ్లాష్ ఫ్లాష్Hindhu - Muslim : దుర్గా పూజతో వెల్లివిరిస్తోన్న ఐక్యత

Hindhu – Muslim : దుర్గా పూజతో వెల్లివిరిస్తోన్న ఐక్యత

అగర్తలా: త్రపుర రాజధాని అగర్తలలోని ఓ స్లమ్‌లో ఏటా దుర్గా పూజ‌లో హిందూ ముస్లింలు ఐక్యత చాటుకుంటున్నారు.

గత 19 ఏళ్లుగా హిందూ ముస్లింలు క‌లిసిక‌ట్టుగా దుర్గా పూజను నిర్వ‌హిస్తూ మత సామరస్యాన్ని చాటుకుంటున్నారు.

https://www.facebook.com/idenijam247/
https://www.facebook.com/idenijam247/

{మా ఫేస్​బుక్​ పేజీ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి}

అగర్తలా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వం గుర్తించిన 59 స్లమ్‌లు ఉన్నాయి. వీరంతా కలిసి తులార్ మాత్‌లోని క్రీడా మైదానంలో దుర్గా మండపాన్ని ఏర్పాటు చేస్తారు.

దుర్గా పూజ కమిటిలో మొత్తం 31 మంది సభ్యులు ఉంటారు. ఇందులో 18 మంది ముస్లింలు, 13 మంది హిందువులు.

ఏటా దుర్గా పూజ‌ను మ‌తాల‌కు అతీతంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు దుర్గా పూజ కమిటీ సభ్యుడైన రుహిజ్ మియాహ్ తెలిపారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img