Homeహైదరాబాద్latest Newsకుల గణనను మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలన్నది అయన ఆలోచన : సీఎం రేవంత్

కుల గణనను మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలన్నది అయన ఆలోచన : సీఎం రేవంత్

హైదరాబాద్‌లోని బోయినపల్లి గాంధీ ఆలోచనా కేంద్రంలో కుల గణనపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుల గణన సర్వేను ప్రభుత్వం బాధ్యతగా భావించిందన్నారు. కుల గణనపై తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చడమే ప్రథమ కర్తవ్యం. కుల గణనను మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలన్నది రాహుల్ గాంధీ ఆలోచన. కుల గణన త్వరగా పూర్తి చేసి బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ కుల గణనను 2025 జనాభా లెక్కల్లో పరిగణించాలి. ఈ మేరకు ఈ వేదికపై నిర్ణయం తీసుకోనున్నారు. కుల గణనపై పౌర సమాజం నుంచి సూచనలు తీసుకోవడానికి రాహుల్ గాంధీ హైదరాబాద్ రావడం గొప్ప విషయం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Recent

- Advertisment -spot_img