Homeహైదరాబాద్latest Newsహమ్మయ్య..! నన్ను వదిలేశారు : నవదీప్

హమ్మయ్య..! నన్ను వదిలేశారు : నవదీప్

సినీ నటుడు నవదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘బెంగళూరు రేవ్‌పార్టీలో తన పేరు వినపడకపోయే సరికి చాలామంది నిరుత్సాహపడి ఉంటారు. ఈసారి మంచే జరిగింది. ఈ ఒక్కసాారికి నన్ను వదిలేశారు’ అని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు నవ్వుతూ సమాధానం ఇచ్చారు. తన కొత్త సినిమా లవ్ మౌళి ప్రచారంలో భాగంగా నవదీప్ మాట్లాడారు.

Recent

- Advertisment -spot_img