కరోనాను మరవకముందే HMPV వైరస్ భారత్‌ను కలవరపెడుతోంది. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే, కరోనాకు ముందే వివిధ కాలాల్లో ప్రపంచాన్ని కొన్ని వైరస్లు వణికించగా, కొన్ని ఇప్పటికీ ప్రాణాలు తీస్తున్నాయి. రోటా వైరస్, స్మాల్ పాక్స్, మీజిల్స్ (తట్టు), డెంగ్యూ, ఎల్లో ఫీవర్, ఫ్లూ, రేబిస్, హెపటైటిస్- బీ&సీ, ఎబోలా, హెచ్ఐవీ వంటివి ప్రపంచాన్ని వణికించిన వైరస్‌లు.
READ ALSO
HMPV వైరస్ బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలివే..!
HMPV Virus: భయపెడుతున్న కొత్త వైరస్.. లక్షణాలివే..!