Homeహైదరాబాద్latest NewsHMPV వైరస్.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు

HMPV వైరస్.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు

హ్యూమన్ మెటాన్యూమో వైరస్ (HMPV)పై కేంద్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం రివ్యూ నిర్వహించింది. కేసులను గుర్తించేందుకు నిఘా పెట్టాలని, నివారణ చర్యలపై ఫోకస్ పెట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. 2001 నుంచి ఈ వైరస్ ఉందని, ప్రజలు భయాందోళనకు గురికావొద్దని పేర్కొంది. శీతాకాలంలోనే ఈ కేసులు పెరుగుతాయని తెలిపింది. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తరచూ చేతులు కడుక్కోవాలని, మాస్క్ ధరించాలని పేర్కొంది.

ALSO READ

HMPV వైరస్ బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలివే..!

మళ్ళీ మోగుతున్న డేంజర్ బెల్స్.. భారతదేశంలో మరోసారి లాక్ డౌన్..?

Recent

- Advertisment -spot_img