Homeహైదరాబాద్latest NewsHMPV వైరస్‌ గుబులు.. భారీ నష్టాల్లో సూచీలు..!

HMPV వైరస్‌ గుబులు.. భారీ నష్టాల్లో సూచీలు..!

దలాల్‌ స్ట్రీట్‌లో మరోసారి HMPV వైరస్‌ గుబులు మొదలైంది. బెంగళూరుకు చెందిన ఓ ఆస్పత్రిలో మూడు నెలలు, ఎనిమిది నెలల చిన్నారుల్లో ఈ వైరస్‌ ఉన్నట్లు గుర్తించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకటించడంతో స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్‌ దాదాపు 1100 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 23,700 స్థాయికి చేరుకుంది. దీంతో టైటాన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

READ ALSO

భారత్ లో తొలి HMPV కేసు.. ఇకనైనా మాస్కులు వేసుకోండి..!

BIG BREAKING : భారత్ లో రెండో HMPV వైరస్ కేసు.. ఈ సారి మూడు నెలల చిన్నారికి..

Recent

- Advertisment -spot_img