Homeహైదరాబాద్latest NewsHMPV వైరస్‌ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

HMPV వైరస్‌ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

హెచ్‌ఎంపీవీ వైరస్‌ కేసులు దేశంలో నమోదవడంతో దేశీయ స్టాక్ మార్కెట్ పతనమైంది. నేడు స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ప్రారంభమై చివరికి భారీ నష్టాల్లో ముగిసింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,220 పాయింట్లు పతనమై 78,002 వద్ద… నిఫ్టీ 365 పాయింట్లు పతనమై 23,640 వద్ద ముగిశాయి. అంతకుముందు సెన్సెక్స్ ఒక దశలో 78,000 దిగువకు పడిపోయింది.

Recent

- Advertisment -spot_img