Homeహైదరాబాద్latest NewsHMPV వైరస్.. చేయాల్సినవి, చేయకూడని పనులు ఇవే..!

HMPV వైరస్.. చేయాల్సినవి, చేయకూడని పనులు ఇవే..!

చేయాల్సినవి:

  • దగ్గు, తుమ్ముతున్నప్పుడు నోటికి లేదా ముక్కుకు హ్యాండ్ కర్చీఫ్ లేదా టిష్యూ పేపర్ ను అడ్డు పెట్టుకోవాలి.
  • సబ్బు లేదా అల్కహాల్తో కూడిన శానిటైజర్తోతో తరచూ చేతులను శుభ్రపర్చుకోవాలి
  • గుంపుగా ఉండే ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి
  • జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నప్పుడు బహిరంగ ప్రదేశాలకు వెళ్లకూడదు
  • అనారోగ్యం బారిన పడినప్పుడు ఇతరులను కలుసుకోవడాన్ని తగ్గించాలి. ఇంట్లోనే ఉండాలి
  • మాస్కులు తప్పనిసరిగా ధరించాలి

చేయకూడనివి:

  • ఇతరులకు షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు
  • ఒకసారి వినియోగించిన టిష్యూ పేపర్లు, హ్యాండ్ కర్చీఫ్ను మళ్లీ వాడకూడదు
  • అనారోగ్యంతో బాధపడుతున్న వారితో దూరంగా ఉండాలి
  • తరచూ కంటిని నలుపుకోవడం, ముక్కు, నోటిని చేత్తో తుడుచుకోవడాన్ని మానుకోవాలి
  • బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకూడదు

ALSO READ

BREAKING: HMPV వైరస్ కలకలం.. భారత్ లో మూడో కేసు నమోదు..!

BIG BREAKING : భారత్ లో రెండో HMPV వైరస్ కేసు.. ఈ సారి మూడు నెలల చిన్నారికి..

భారత్ లో తొలి HMPV కేసు.. ఇకనైనా మాస్కులు వేసుకోండి..!

Recent

- Advertisment -spot_img