దేశంలో HMPV వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే బెంగళూరులో రెండు, అహ్మదాబాద్లో ఓ కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా కలకత్తాలో ఒకటి మరియు తమిళనాడు లో ఒకటి నమోదయ్యింది. దీంతో ఇప్పటి వరకు 5 కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఈ వైరస్ వ్యాప్తిపై ఆందోళన వద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ALSO READ
HMPV వైరస్.. చేయాల్సినవి, చేయకూడని పనులు ఇవే..!
BREAKING: HMPV వైరస్ కలకలం.. భారత్ లో మూడో కేసు నమోదు..!
BIG BREAKING : భారత్ లో రెండో HMPV వైరస్ కేసు.. ఈ సారి మూడు నెలల చిన్నారికి..
BREAKING: భారత్ లో HMPV వైరస్ తొలి కేసు.. 8 నెలల చిన్నారికి..