రేపు విద్యాసంస్థలకు సెలవు
ఇదేనిజం, హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా రేపు (గురువారం) కూడా విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇప్పటికే మంగళ, బుధవారాల్లో సైతం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.