Homeహైదరాబాద్latest Newsఅమెరికాలో దీపావళికి సెలవు..!

అమెరికాలో దీపావళికి సెలవు..!

అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు దీపావళిని ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నాయి. అమెరికాలో దీపావళి పండుగను పబ్లిక్ హాలీడే హోదాతో అధికారికంగా జరుపుకున్న తొలి రాష్ట్రంగా పెన్సిల్వేనియా నిలువనుంది. న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ 2023లో న్యూయార్క్ నగర ప్రభుత్వ పాఠశాలలకు దీపావళిని పాఠశాల సెలవు దినంగా ప్రకటించే చట్టంపై సంతకం చేశారు. మరోవైపు పెన్సిల్వేనియా రాష్ట్రం దీపావళి రోజు అధికారిక రాష్ట్ర సెలవుగా ప్రకటించింది.

Recent

- Advertisment -spot_img