– ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
ఇదే నిజం, హైదరాబాద్: దీపావళి పండుగ సెలవుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పండుగ సెలవు రోజును ఈ నెల 13కు మారుస్తూ శుక్రవారం
ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని ఆఫీసులకు, స్కూళ్లకు సోమవారం దీపావళి సెలవు ఉంటుందని తెలిపింది.