Homeహైదరాబాద్latest Newsనేటి నుంచి సెలవులు.. ఎన్ని రోజులంటే..?

నేటి నుంచి సెలవులు.. ఎన్ని రోజులంటే..?

క్రిస్మస్ ఈవ్ సందర్భంగా తెలంగాణలోని కొన్ని స్కూళ్లకు నేడు (మంగళవారం) ఆప్షనల్ హాలిడే ఉండనుంది. ఇప్పటికే ఆయా పాఠశాలల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందింది. 25, 26న పబ్లిక్ హాలిడే ఉండటంతో ఆయా పాఠశాలలకు వరుసగా 3 రోజులు, మిగతా వాటికి 2 రోజులు సెలవులు ఉంటాయి. అటు ఏపీలోనూ ఇవాళ కొన్ని స్కూళ్లకు ఆప్షనల్, 25న పబ్లిక్ హాలిడే, 26న మళ్లీ ఆప్షనల్ హాలిడే ఉండనుంది.

Recent

- Advertisment -spot_img