Homeజిల్లా వార్తలుబదిలీపై వెళుతున్న ఏఈఓ కు సన్మానం

బదిలీపై వెళుతున్న ఏఈఓ కు సన్మానం

ఇదేనిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం, రాజారాం గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా ఏ.ఈ. ఓ మౌనిక పదవి బాధ్యతలు స్వీకరించి అందరి మన్ననలు పొంది నేడు బదిలీపై వెళుతున్న సందర్భంగా మరియు నూతన ఏ.ఈ.ఓ. గా.అయ్యోరి అజయ్ ఇక్కడికి రాగా స్వాగతం పలుకుతూ గ్రామస్తులు సన్మానం చేశారు.

Recent

- Advertisment -spot_img