Homeజిల్లా వార్తలురాయల్స్ రెడ్డీస్ యూత్ ఆధ్వర్యంలో రెడ్డి సంఘ అధ్యక్షునికి సన్మానం

రాయల్స్ రెడ్డీస్ యూత్ ఆధ్వర్యంలో రెడ్డి సంఘ అధ్యక్షునికి సన్మానం

ఇదే నిజం, గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలో రెడ్డి సంఘంలో ఏర్పాటు చేసిన గణనాధుని నిమజ్జనంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాధుని అనుగ్రహాంలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని గణనాధుని వేడుకున్నారు.ఈ సందర్భంగా రాయల్స్ రెడ్డీస్ సంఘ అధ్యక్షులు పీస్ తిరుపతి రెడ్డిని సంఘం సభ్యులు శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం ఉపాధ్యక్షులు నల్ల మహిపాల్ రెడ్డి, ముస్కు సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సరసాని సామిరెడ్డి రెడ్డి, కార్యదర్శి కనుకుంట్ల శ్యామ్ సుందర్ రెడ్డి, కోశాధికారి, నిశాంత్ రెడ్డి, నల్ల సతీష్ రెడ్డి,బద్దం శ్రీనివాస్ రెడ్డి, ముస్కు ప్రశాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img