Homeహైదరాబాద్latest Newsరాశి ఫలాలు (25-02-2025, మంగళవారం)

రాశి ఫలాలు (25-02-2025, మంగళవారం)

రాశి ఫలాలు :

మేష రాశి
సంప్రదింపులతో తీరిక ఉండదు. అనాలోచిత నిర్ణయాలు తగవు. ఖర్చులు విపరీతం. ముఖ్యుల కలయిక వీలు పడదు. సోమవారం నాడు పనులు సాగవు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఆలోచ నలు కార్యరూపం దాల్చుతాయి. దైర్యంగా యత్నాలు ముందుకు సాగిస్తారు. ఏ విష యాన్నీ తేలికగా తీసుకోవద్దు. పత్రాల రెన్యు వల్లో అలక్ష్యం తగదు. మీ నిర్లక్ష్యం ఇబ్బం దులకు దారితీస్తుంది. వాగ్వాదాలకు దిగవద్దు.

వృషభ రాశి
ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. స్నేహసంబంధాలు బలపడతాయి. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. గురువారంనాడు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. సన్ని హితులతో సంభాషిస్తారు. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త.

మిధున రాశి
అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. తరుచూ ఆత్మీయులతో సంభాషిస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. బుధవారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది.

కర్కాటక రాశి
కార్యసిద్ధికి మరింత శ్రమిం చాలి. ఓర్పుతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చుచేస్తారు. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పిల్లల భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది.

సింహ రాశి
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణసమస్యలు పరిష్కారమవుతాయి. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆదివారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెల గండి. స్థిరాస్తి వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. మధ్యవరులతో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి.

కన్య రాశి
మనోధైర్యంతో యత్నాలు సాగి స్తారు. అవకాశాలు కలిసివస్తాయి. సన్నిహితులు సాయం అందిస్తారు. ఇంటి విషయాల పై దృష్టి పెడతారు. తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. పనులు, బాధ్యతలు అప్పగిం చవద్దు. బుధవారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగ వద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోండి. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.

తుల రాశి
అన్ని రంగాల వారికీ కలిసి వచ్చే సమయం. సమం చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. బంధుత్వాలు బలపడతాయి. వ్యూహాత్మకంగా అడుగు లేస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పెద్దమొత్తం ధన సహాయం తగదు. మీ దృష్టి మరల్చేందుకు కొందరు యత్నిస్తారు. మీ మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. మీ చొరవతో ఒకరికి సదవకాశం లభిస్తుంది.

వృశ్చిక రాశి
కార్యం సిద్ధిస్తుంది. సమర్థతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంప్రదింపులతో తీరిక ఉండదు. మొండిబాకీలు వసూలవుతాయి. అర్ధాంతరంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమ వుతుంది. దూరపు బంధువులతో సంభా షిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగి స్తుంది. తరచూ ఆత్మీయులతో సంభాషిస్తారు. పిల్లల కదలికలపై దృష్టి సారించండి.

ధనుస్సు రాశి
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. దూరపు బంధుత్వాలు బలపడ తాయి. మీ ఉన్నతి కొందరికి ఆపోహ కలిగి స్తుంది. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. కొత్త పనులు మొదలెడతారు. సోమవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. నోటీసులు అందుకుంటారు. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

మకర రాశి
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. మంగళ, బుధవారాల్లో అవగాహన లేని విష యాల్లో జోక్యం తగదు. పిల్లల భవిష్యత్తుపై దృష్టిపెడతారు. ఒక సమాచారం సంతోషాన్ని స్తుంది. పత్రాల రెన్యువల్లో ఆలక్ష్యం తగదు. శుభకార్యానికి హాజరవుతారు.

కుంభ రాశి
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. రుణ సమస్యలు కొలిక్కి వస్తాయి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆహ్వానం అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన బలపడుతుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. ప్రయాణంలో కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి.

మీన రాశి
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. యత్నాలకు సన్నిహితుల రాశిప్రోత్సాహం ఉంటుంది. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించండి. పరిచయస్తులు ధన సహాయం ఆర్జిస్తారు. కొంతమొత్తం సాయం చేయండి. చేపట్టిన పనులు మొండిగా పూర్తిచేస్తారు. మంగళ, బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు.

Recent

- Advertisment -spot_img