Homeహైదరాబాద్latest Newsదారుణ ఘటన.. 4వ తరగతి బాలికపై 57 ఏళ్ళ వృద్ధుడు అత్యాచారం..!

దారుణ ఘటన.. 4వ తరగతి బాలికపై 57 ఏళ్ళ వృద్ధుడు అత్యాచారం..!

ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో తాజాగా దారుణ ఘటన జరిగింది. 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా ఓ వృద్ధుడు నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. బాలిక రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతకగా ఓ చోట కనిపించింది. బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ రాజతలాబ్ అజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

Recent

- Advertisment -spot_img