Homeహైదరాబాద్latest Newsఘోరం.. అత్తను కొట్టి చంపిన కోడలు

ఘోరం.. అత్తను కొట్టి చంపిన కోడలు

మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. గ్వాలియర్ జిల్లా పిప్రిపుర గ్రామంలో కుటుంబ కలహాలతో మున్నీదేవి అనే వృద్ధురాలిని పెద్ద కోడలు సావిత్రి కర్రలతో, రాళ్లతో కొట్టింది. అక్కడే ఉన్న పెద్ద కొడుకు ధర్మేంద్ర దాడిని అడ్డుకోకపోగా సమర్ధించాడు. తీవ్రగాయాలైన మున్నీదేవిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img