Homeహైదరాబాద్latest Newsఘోరం.. పోలీసుల ఎదుటే భర్తను చంపేసి మెదడును బయటకు తీసిన మహిళ.. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెడతారు..!

ఘోరం.. పోలీసుల ఎదుటే భర్తను చంపేసి మెదడును బయటకు తీసిన మహిళ.. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెడతారు..!

ఉత్తరప్రదేశ్ షాజహాన్‌పూర్‌లో తాజాగా దారుణ ఘటన జరిగింది. ఓ మహిళ తన భర్త తలపై ఇటుకతో దాడి చేసి చంపేసింది. ఆమె తన భర్తపై కూర్చొని అతని మెదడులోని భాగాలను తీస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఘటనా స్థలంలో ఓ పోలీసు అధికారి నిలబడి ఉన్నాడు. నాన్ వెజ్ ఫుడ్ తయారు చేయమని భర్త ఆమెను కోరినందుకు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. దీంతో నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Recent

- Advertisment -spot_img