Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు.. ఎంత పెరిగాయో తెలుసా..?

హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు.. ఎంత పెరిగాయో తెలుసా..?

హైదరాబాద్ నగరంలో కొంత కాలంగా చూస్తే ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక్కడ ఏడాది ప్రాతిపదికన చూస్తే ఇళ్ల ధరలు 16 శాతం పెరగ్గా.. ఐదేళ్లలో ఇది 81 శాతంగా ఉంది. 2019లో చ.అడుగు ధర రూ. 4686 కాగా.. ఇప్పుడు రూ. 8500 పలుకుతోంది.

Recent

- Advertisment -spot_img