Homeహైదరాబాద్latest Newsఎలా వస్తాయిరా ఇలాంటి ఐడియాలు.. సైకిల్‌ ఫ్రేమ్‌లో బంగారపు బిస్కెట్లు దాచి అక్రమ రవాణా.. చివరికి

ఎలా వస్తాయిరా ఇలాంటి ఐడియాలు.. సైకిల్‌ ఫ్రేమ్‌లో బంగారపు బిస్కెట్లు దాచి అక్రమ రవాణా.. చివరికి

బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి సైకిల్‌ ఫ్రేమ్‌లో బంగారం అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించిన ముఠాను బీఎస్‌ఎఫ్‌ సౌత్‌ బెంగాల్‌ ఫ్రాంటియర్‌ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. సైకిల్‌ ఫ్రేమ్‌లో తరలిస్తున్న 15 బంగారపు బిస్కెట్లు, ఎనిమిది బంగారపు కడ్డీలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురి అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img