Homeహైదరాబాద్latest Newsవ్యోమగాములు అంతరిక్షంలో నీటిని ఎలా తాగుతారు?

వ్యోమగాములు అంతరిక్షంలో నీటిని ఎలా తాగుతారు?

వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నీరు త్రాగవచ్చు. వారి మూత్రం, చెమట కూడా రీసైకిల్ అవుతుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో, మూత్రం, చెమట వంటి వ్యర్థ ద్రవాలను తాగునీటిని ఉత్పత్తి చేయడానికి రీసైకిల్ చేస్తారు. ఇలా చేయడం వల్ల వ్యోమగాములకు తాగటానికి తగినంత నీరు లభిస్తుంది. దీంతో ఎలాంటి సమస్యలు ఉండవు. పరిశోధన సాఫీగా జరుగుతుంది.

Recent

- Advertisment -spot_img