Homeజాతీయంరిజర్వేషన్లు ఇంకెన్ని తరాలు

రిజర్వేషన్లు ఇంకెన్ని తరాలు

విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రోజువారీ విచారణను కొనసాగిస్తోంది.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచిందని… రాష్ట్రాలు అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాయని… ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని, వెనుకబడిన తరగతులు అభివృద్ధి చెందలేదని మనం అంగీకరించగలమా? అని ప్రశ్నించింది.

అసలు ఇంకెన్ని తరాల పాటు రిజర్వేషన్లను కొనసాగిస్తారని ప్రశ్నించింది.

విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లను కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను విచారిస్తూ సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది.

పరిమితి లేకుండా రిజర్వేషన్లను పెంచుకుంటూ పోతే… సమానత్వానికి ప్రాతిపదిక ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది.

పరిమితి లేని రిజర్వేషన్ల వల్ల ఏర్పడే అసమానతల మాటేమిటని అడిగింది. మరెన్ని తరాలకు రిజర్వేషన్లను కల్పిస్తారని ప్రశ్నించింది.

వెనకబాటుతనం నుంచి బయటపడిన కులాలను రిజర్వేషన్ల నుంచి తొలగించాలన్న మండల్ తీర్పుపై సమీక్ష జరగాలని చెప్పింది.

For how many generations would reservations in jobs and education continue, the Supreme Court sought to know during the Maratha quota case hearing on Friday and raised concerns over “resultant inequality” in case the overall 50 per cent limit was to be removed.

A five-judge Constitution bench headed by Justice Ashok Bhushan was vehemently told by senior advocate Mukul Rohatgi, appearing for Maharashtra, that the Mandal judgment on capping the quota needed a re-look in changed circumstances.

He said the courts should leave it to states to fix reservation quotas in view of the changed circumstances and the Mandal judgment was premised on the census of 1931.

Arguing in favour of the Maharashtra law granting quota to Marathas, Rohatgi referred to various aspects of the Mandal judgment, also known as Indra Sawhney case, and said the Centre’s decision to grant 10 per cent quota to people from economically weaker section also breached the 50 per cent cap.

“If there is no 50 per cent or no limit, as you are suggesting, what is the concept of equality then. We will ultimately have to deal with it. What is your reflection on that… What about the resultant inequality. How many generations will you continue,” observed the bench, which also comprised Justices L Nageswara Rao, S Abdul Nazeer, Hemant Gupta and S Ravindra Bhat.

Rohatgi said there were many reasons for the re-look of the Mandal judgment which was premised on the census of 1931 and moreover, the population has increased many folds and reached 135 crore.

The bench said 70 years have passed since independence and the states have been carrying on so many beneficial schemes and “can we accept that no development has taken place, that no backward caste has moved forward”.

Recent

- Advertisment -spot_img