Homeహైదరాబాద్latest Newsఇంకెన్నాళ్లీ డోలీ మోతలు..?

ఇంకెన్నాళ్లీ డోలీ మోతలు..?

శాస్త్ర సాంకేతిక రంగంలో మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం. కానీ దేశంలోని చాలా ప్రాంతాలకు ఇప్పటికీ సరైన రోడ్డు సౌకర్యాలు లేవు. ఇక కొండకోనల్లో ఉండే గిరిజనుల పరిస్థితి మరీ దయనీయమని చెప్పవచ్చు. కొండ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నప్పటికీ.. తాగునీరు, విద్య, వైద్యం లాంటి కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోలేకపోతున్నారు. ఫలితంగా అనేక ఇబ్బందులతో తమ జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి గిరిజనుల సమస్యలకు చెక్ పెట్టాలని ఆశిద్దాం.

Recent

- Advertisment -spot_img