Homeహైదరాబాద్latest Newsఆధార్‌ కార్డును ఎన్నిసార్లు అప్‌డేట్ చేసుకోవచ్చంటే?

ఆధార్‌ కార్డును ఎన్నిసార్లు అప్‌డేట్ చేసుకోవచ్చంటే?

ఆధార్ కార్డు అనేది మన జీవితంలో అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డు. ప్రస్తుతం ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకునే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఆధార్ కార్డు అప్‌డేట్‌కు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆధార్ కార్డులో నమోదైన పేరును జీవితంలో రెండుసార్లు మాత్రమే మార్చుకోవచ్చు. ఆ తర్వాత పేరు మార్చడానికి UIDAI అనుమతి తీసుకోవాలి. అయితే ఆధార్‌లో పేరు తప్ప మిగతావన్నీ ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు.

Recent

- Advertisment -spot_img