Homeహైదరాబాద్latest Newsతుఫానులు ఎన్ని రకాలో మీకు తెలుసా?

తుఫానులు ఎన్ని రకాలో మీకు తెలుసా?

తుఫానులు ఒకే రకమైనవి. కానీ వాటిని వివిధ ప్రాంతాలలో వేర్వేరు పేర్లతో పిలుస్తారు.

  • హరికేన్లు: అట్లాంటిక్ మహాసముద్రం, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే వాటిని హరికేన్లు అని పిలుస్తారు.
  • తుఫానులు: భారతదేశంలో బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే వాటిని తుఫానులుగా భావిస్తారు.
  • టైపూన్: పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో వచ్చే వాటిని టైపూన్‌గా అక్కడి ప్రజలు, ప్రభుత్వ అధికారులు పిలుస్తారు. ఇది కాకుండా, తుఫానుల తీవ్రతను బట్టి వర్గీకరిస్తారు.

Recent

- Advertisment -spot_img