Homeహైదరాబాద్latest Newsకొత్త రేషన్ కార్డు కావాలంటే ఎంత ఆదాయం ఉండాలంటే..?

కొత్త రేషన్ కార్డు కావాలంటే ఎంత ఆదాయం ఉండాలంటే..?

తెలంగాణ‌లో కొత్త రేషన్ కార్డుల జారీపై విధి విధానాలపై ప్ర‌భుత్వం కసరత్తు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ, అర్బన్​ ఏరియాలుగా వార్షికాదాయ పరిమితిని అమలు చేస్తున్నారు. దీని ఆధారంగానే తెల్ల రేషన్ కార్డును ప్రభుత్వాలు ఇస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో రూ.1.50 లక్షలు, అర్బన్‌లో రూ.2 లక్షల్లోపు ఆదాయాన్ని కార్డుల జారీకీ ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. భూమి అయితే 3.5 ఎకరాలు, మాగాణి భూమి అయితే 7.5 ఎకరాలలోపు ఉండాలనే నిబంధనలు అమలు చేస్తున్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img