Homeఫ్లాష్ ఫ్లాష్Apply Voter id card : ఫ్రీగా అప్లై.. నెల రోజుల్లో ఇంటికే ఓటర్​ కార్డు..

Apply Voter id card : ఫ్రీగా అప్లై.. నెల రోజుల్లో ఇంటికే ఓటర్​ కార్డు..

Apply Voter id card : ఫ్రీగా అప్లై.. నెల రోజుల్లో ఇంటికే ఓటర్​ కార్డు..

Apply Voter id card : కొత్తగా ఓటర్ కార్డు కోసం అప్లై చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త.

ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో నుంచే సులభంగానే కొత్త కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. దీని కోసం ఎలాంటి ఖర్చు కాదు.

ఓటర్ కార్డు ఉంటేనే ఓటు వేయగలం. 18 ఏళ్లు వయసు ఉన్న వారు ఓటర్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. దీని కోసం ఎవ్వరి వద్దకు వెళ్లాల్సిన పని లేదు.

బ్రోకర్​ లేకుండా రూ.1500 లకే పాస్‌పోర్ట్‌ ఎలా..

ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

మీరు ఓటర్ కార్డును ఆన్​లైన్​లో పొందాలని భావిస్తే.. ఆధార్ కార్డు, అడ్రస్​ ప్రూఫ్​ కింద రేషన్​ కార్డు ఉంటే సరిపోతుంది.

ఈ రెండు డాక్యుమెంట్లతోపాటు ఒక లెటేస్ట్​ పాస్​పోర్టు సైజ్​ ఫోటో ఉంటే ఓటర్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు.

కొత్త ఓటర్​ ఐడీ కోసం ఆన్​లైన్​లో అప్లై చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌కు https://eci.gov.in/ వెళ్లాలి.

పీవీసీ ఆధార్​ కార్డు కావాలా.. ఇలా అప్లై చేసుకోండి..

తర్వాత వెబ్‌సైట్‌లో కొంచెం కిందకు వస్తే ఎడమ చేతి వైపున రిజిస్టర్ నౌ టు ఓట్ అని ఆప్షన్ కనిపిస్తుంది.

రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత యూజర్ నేమ్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత అప్లై ఫర్ న్యూ ఓటర్ అనే ఆప్షన్ ఉంటుంది.

దీనిపై క్లిక్ చేయాలి. తర్వాత ఆధార్ కార్డ్, రేషన్​ కార్డు, ఫోటోను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఇలా అన్ని వివరాలను పూర్తి చేసిన తర్వాత అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి. అప్పుడు మీ ఈమెయిల్‌కు రెఫరెన్స్ నెంబర్ వస్తుంది.

పాన్ కార్డ్ అప్లైకి బెస్ట్​ సైట్ ఏది.. స్టెప్​ బై స్టెప్​ ప్రాసెస్​

దీని సాయంతో మీ కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు. కార్డు నెల రోజుల్లోగా మీ ఇంటికి వస్తుంది. ఇంకేం ఆలస్యం వెంటనే ఆన్​లైన్​లో అప్లై చేసుకోండి మరీ.

Recent

- Advertisment -spot_img