Homeలైఫ్‌స్టైల్‌VRK Diet : వీర‌మాచినేని డైట్ ఎలా చేయాలి.. పూర్తి స‌మాచారం

VRK Diet : వీర‌మాచినేని డైట్ ఎలా చేయాలి.. పూర్తి స‌మాచారం

VRK Diet : వీర‌మాచినేని డైట్ ఎలా చేయాలి.. పూర్తి స‌మాచారం

VRK Diet : తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఊబ‌కాయం, షుగ‌ర్‌, సొరియాసిస్ వంటి దాదాపు 200 ర‌కాల స‌మ‌స్య‌ల నుంచి వీఆర్‌కే డైట్ ద్వారా విముఖ్తి పొందుతున్నారు. ఈ డైట్ ఎలా చేయాలి ఒక మంచి అవ‌గాహ‌న కోసం ఈ ఆర్టిక‌ల్‌.

Vegetables allowed in VRK Diet – VRK డైట్ లో తీసుకోదగిన కాయకూరలు

ఆకు కూరలు/Green Leafy Veggies

Celery – వామాకు
Amaranthus – తోటకూర,కొయ్యకూర
Chinese Spinach – బచ్చలికూర
Coriander – కొత్తిమీర
Curry Leaves – కరివేపాకు
Fenugreek Leaves – మెంతికూర
Mint – పుదీనా
Red Sorrel – చుక్క కూర
Sorrel – గోంగూర/పుంటికూర
Tender Tamarind Leaves-చింత చిగురు
Spinach – పాలకూర
Water Amaranth – పొన్నగంటికూర
Drumstick Leaves-మూలగాకుకూర

కూరగాయలు/Vegetables

Spring Onions – ఉల్లి కాడలు
Broccoli – బ్రాకలీ
Cabbage – కాబేజీ
Cauliflower – గోబీ/కాలీఫ్లవరు

Ridge Gourd-బీర/నేతి బీరకాయ
Snake Gourd – పొట్లకాయ
Ivy gourd/ Tindoora – దొండకాయ
Bitter Gourd కాకర/ఆకాకరకాయ
Bottle Gourd ఆనప/సోరకాయ
Brinjal/ Eggplant వంకాయ
Chayote – బెంగుళూరు/సీమ వంకాయ
Capsicum – బెంగుళూరు/సిమ్లా మిర్చి
Cluster Beans – గోరుచిక్కుడు
Courgelet – కీరదోసకాయ
Cucumber – దోసకాయ
Drumstick ములక్కాయ
Ginger అల్లం
Garlic వెల్లుల్లి
Lady’s finger/Okra బెండకాయ
Radish ముల్లంగి
Green Chilli/పచ్చిమిరపకాయ
Red Chilli ఎండు మిరపకాయ

Vegetables/Foods limitedly allowed in VRK Diet : VRK డైట్ లో మితముగా తీసుకోదగిన కాయగూరలు, ఆహారాలు:

కూరగాయలు/Vegetables

Carrot క్యారెట్ – 1
Onions ఉల్లి పాయలు -1
Tamato,టమాట,రామములక్కాయ-1

ఆహారాలు/Foods

Matured/Dry Coconut Half ముదురు/ఎండుకొబ్బరి అర చిప్ప
Mushrooms/పుట్టగొడుగులు– 250gms
Eggs/గ్రుడ్లు – 0-6 No.
Non-Veg/మాంసాహారం – 250gms
Paneer/పనీర్ – 100gms
Cheese/చీజ్ – 20gms

Nuts and Seeds During VRKs Solid Diet for Stamina Building (Optional):

  1. Soaked and Skin Peeled Badam – 0-8 Max
  2. Soaked Walnuts – 10-15 Max
  3. Pumpkin Seeds, Watermelon Seeds, Sunflower Seeds – Each 5-6 Spoons
  4. Ghee Roasted Flax Seeds & Sesame Seeds together – 3-5 Spoons

VRK డైట్ లో మంచి బలం కోసం తీసుకోదగిన నట్స్ మరియు గింజలు:

  1. 0-8 నానబెట్టి, పొట్టుతీసిన బాదాం పప్పు
  2. 10-15 నానబెట్టిన ఆకౄట్లు (Walnuts )
  3. 5-6 స్పూన్లు ప్రొద్దుతిరుగుడు, గుమ్మడి, పుచ్చపప్పు గింజలు
  4. 5 స్పూన్లు నేతిలో కలిపి వేయించి పొడిచేసుకొన్న అవిసె మరియు నువ్వుల గింజలు

Vegetables/Foods Strictly Prohibited in VRK Diet – VRK డైట్ లో పూర్తిగా నిషేధించబడిన కాయగూరలు, ఆహారాలు:

కూరగాయలు/Vegetables

Arum – చేమదుంప
Ash Gourd బూడిద గుమ్మడికాయ
Banana – అరటిపండు
Beetroot – బీట్రూట్
Broad Beans – చిక్కుడు కాయ
Citron – దబ్బకాయ
Colocasia – చీమ దుంప
Corn – మొక్కజొన్న
Elephant Yam – కంద
Gooseberry – ఉసిరికాయ
Green Peas – పచ్చి బటాణి
Horse Beans – నాటు చిక్కుడు
Jackfruit – పనసకాయ/పండు
Mango – మామిడి పండు/కాయ
Potato – ఆలుగడ్డ/బంగాళాదుంప
Pumpkin – గుమ్మడికాయ(No for Diabetic diet)
Raw Banana – అరటికాయ
Sweet Potato – చిలగడదుంప/ మోరంగడ్డ
Root Yem – కర్ర పెండలము
Sword bean – చమ్మ/తమ్మకాయ
Asparagus/పిల్లిపీచర, చందమామ గడ్డలు
Soya beans/సోయా బీన్స్
Beans/ బొబ్బర్లు / అలచందలు
All Fruits & Its Juices/ అన్నిరకాల పండ్లు, పండ్ల రసాలు

ఆహారాలు/Foods

పంచదార/Sugar/Sweetner, బెల్లం/Jaggery, తేనే/Honey, జీడిపప్పు/Cashew, ఎండిన పండ్లు/Dry Fruits, చింతపండు/Tamarind, పిండి పదార్థాలు/Flours, ధాన్యాలు/millets/rice/wheat etc., పప్పు ధాన్యాలు/pulses/lentils, పాలు/Milk, పెరుగు/curd, రిఫైన్డ్ నూనెలు/refined oils, పల్లి నూనె/peanut oil, పప్పునూనె/seed oils, పామోలిన్/palmolein లాంటి ఇతర నూనెలు

అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు ఉన్న వారి కోసం:

కొన్ని వారాల పాటు అన్ని రకాల నాన్ వెజ్ ఆహారాలు (చికెన్, మటన్, లివర్, చేప, రొయ్యలు మొదలైనవి) పూర్తిగా ఆపివెయ్యండి.

రోజుకు 1 లేదా 2 గుడ్లు వరకు పరవాలేదు.

రోజుకు కనీసం 4-5 లీటర్ల నీటిని కచ్చితంగా త్రాగండి.

తరచుగా నిమ్మకాయలు తీసుకోండి.

పీచు పదార్థం అధికంగా ఉండే బీరకాయ, సొరకాయ, బెండ, బ్రోకలీ, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.

కాలీఫ్లవర్, పాలకూర మరియు పుట్టగొడుగులు వంటి కూరగాయలను కొన్నాళ్లు నివారించండి.

For High Uric Acid Levels:

Stop taking all kinds of Non-Veg Foods(Esp. Chicken, Mutton, Liver, Fish, Prawns etc.,) for Few weeks.

1 or 2 Eggs per day should be fine.

Drink Atleast 4-5 Litres of Water Daily.

Take Lemons more often.

Increase Vegetables rich in Fibre like ridge gourd, bottle gourd, okra, broccoli, green leafy vegetables etc.,

Avoid Vegetables such as cauliflower, spinach, and mushrooms.

యూరిక్ ఆసిడ్ ఎక్కువ వున్న వాళ్లు, లేత సొరకాయ తొక్క తీసి, చిన్న ముక్కలు చేసి, ఎటువంటి నీళ్లు పొయ్యకుండా మిక్సీలో వేసి, ఆ pulp ను (ఫిల్టర్ చెయ్యకుండా) తినాలి. రోజూ ఒక చిన్న గ్లాసుడు(100ml) తిని చూడండి.

15 రోజుల తర్వాత మళ్లీ యూరిక్ ఆసిడ్ టెస్ట్ చేయించి ఎలా ఉందో చెప్పండి. డైట్ ఇలానే కంటిన్యూ చెయ్యండి.

Pulp లో ఏదీ కలపకూడదు. ఒక రకంగా mash చేసిన పచ్చి ముక్కలు తిన్నట్లు అన్న మాట.

For Individuals with High Uric Acid Levels Everyday in early Morning please take 100gms of pealed piece of tender Bottle Gourd, chop and blend it without mixing any water. Eat it along with pulp which is about 100ml in volume.

Along with Diet, Continue this and get your Uric Acid Levels tested after every 15 days and update the status/report to the Admins.

Strictly don’t mix anything to the preparation. It’s almost like raw bottle gourd pulp.

Who Can Shift to Post Diet:

You should have completed the mandatory 111 days of diet.

A) Cases of Diabetics:

1) Your hba1c should be less than 5%
2) Your (Triglycerides/HDL) ratio should be less than 2
3) Your Post prandial blood sugar after eating 75gms of Brown Rice (raw uncooked weight) should not cross 140mg/dl.
4) You should have reached your Ideal Weight.

B) Cases of Over-Weight only:

You should have reached your Ideal Weight.

C) Other cases like Thyroid, PCOD etc.,:

1) for Thyroid, Reaching optimum TSH levels without Thyroid Medication and should have reached your Ideal Weight.

2) For PCOD, Regularity in Periods and should have reached your Ideal Weight.

పోస్ట్ డైట్‌కు ఎవరు మారవచ్చు:

మీరు 111 రోజులు డైయట్ పూర్తి చేసి ఉండాలి.

A) మధుమేహం కోరకు:

1) మీ HbA1c 5% కంటే తక్కువగా వచ్చి ఉండాలి.
2) మీ (ట్రైగ్లిజరైడ్స్/HDL) నిష్పత్తి 2 కంటే తక్కువగా ఉండాలి.
3) 75 గ్రాముల బ్రౌన్ రైస్ (ముడి వండని బరువు) వండుకుని తిన్న తర్వాత మీ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్(PPBS) 140mg/dl దాటకూడదు.
4) మీరు ఉండవలసిన బరువును చేరుకొని ఉండాలి.

B) అధిక బరువు కేసులు మాత్రమే:

మీరు ఉండవలసిన బరువును చేరుకొని ఉండాలి.

C) థైరాయిడ్, PCOD మొదలైన ఇతర కేసులు:

1) థైరాయిడ్ కోసం, థైరాయిడ్ ఔషధం లేకుండా వాంఛనీయ TSH స్థాయిలను చేరుకోవడం మరియూ మీరు ఉండవలసిన బరువును చేరుకొని ఉండాలి.
2) PCOD కోసం, పీరియడ్స్‌లో క్రమబద్ధత పూర్తిగా వచ్చేవరకు మరియూ మీరు ఉండవలసిన బరువును చేరుకొని ఉండాలి.

VRK డైట్ లో సాలిడ్ 3 మీల్ తీసుకొనే విధానం : నిదానంగా ఆరోగ్యంగా బరువు పెరగటకు

ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పాడుకొనే సమయం లోపల 4 పిల్లర్స్ తప్పనిసరిగా ముగించాలి. ఎటువంటి మినహాయింపు ఉండదు.

రోజు మొత్తంలో మూడు సార్లు మాత్రమే డైట్ లో అనుమతించిన ఘన ఆహారం తీసుకోవాలి.
ఒక రోజులో మీల్ కు మరో మీల్ కు కనీసం 4-6 గంటల వ్యవధి ఉండేటట్లు చూసుకోండి. సాయంత్రం మీల్ నుండి మరుసటి రోజు మొదటి మీల్ కు మధ్య కనీసం 16 గంటల వ్యవధి ఉండేటట్లు చూసుకోండి.

సాలిడ్ 3 మీల్ డైట్ లో 4 పిల్లర్స్ తప్పనిసరి: నిదానంగా బరువు పెరుగుటకు

పిల్లర్ 1: 70-100gms ఫ్యాట్ (రోజంతా 10-15gms మోతాదులో 6-7 సార్లుగా నిమ్మకాయ నీళ్లలో గాని, వెచ్చని మంచినీళ్లతో గాని, క్లియర్ సూప్స్ లో కలుపుకొని తీసుకోవాలి.)
పిల్లర్ 2: 3+ నిమ్మకాయలు
పిల్లర్ 3: 4 లీటర్ల నీళ్లు (పల్చటి మజ్జిగ, జీరా నీళ్లు, గ్రీన్ టీ, వేడి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు),
పిల్లర్ 4: 1 మల్టీ విటమిన్ క్యాప్సూల్ ఉదయం లేదా సాయంత్రం ఒకటి
2 500mg లేదా 1 1000mg ఒమేగా-3 చేప నూనె క్యాప్సూల్ మధ్యాహ్నం లేదా సాయంత్రం

ఒమేగా ఫిష్ ఆయిల్ – డైట్‌లో సూచించ‌బ‌డిన‌వి

మిగతా సమయమంతా ద్రవ ఆహారం మాత్రమే తీసుకోవాలి.
ఆవగింజ కొరికినా ఒక మీల్ క్రిందే లెక్కవుతుంది.

4 లీటర్లు వాటర్(పల్చటి మజ్జిగ, జీరా నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, గ్రీన్ టీ, వెచ్చని మంచి నీళ్లు ఇలా…) ఫ్యాట్ కలుపుకొని తీసుకోవచ్చు.

అదనంగా ఆకలి వేసినప్పుడు Veg లేదా Non-Veg క్లియర్ సూప్స్ ఫ్యాట్ కలుపుకొని త్రాగవచ్చు(ఎటువంటి పరిమితి లేదు)

బుల్లెట్ ప్రూఫ్ కాఫీ లేదా సాదా సోడా-500ml వరకు తీసుకోవచ్చు.

4 లీటర్ల నీళ్లుగా వాడుకోతగినవి:
పల్చటి మజ్జిగ, జీరా నీళ్లు, గ్రీన్ టీ, వేడి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు

4 లీటర్ల క్రింద రానివి కానీ అనుమతి ఉన్నవి:
క్లియర్ సూప్స్, సాదా సోడా(500ml), బుల్లెట్ ప్రూఫ్ కాఫీ

సాలిడ్ డైట్ ఫ్యాట్ పిల్లర్: డైట్ మొదలుపెట్టిన 10-15 రోజుల వరకు ఫ్యాట్ ను 70-100gms తీసుకొని తరువాత నుండి 50gms కు తగ్గించుకోవాలి. డైరెక్ట్ ఫ్యాట్ 10-15gms చప్పున భాగాలుగా విభజించుకొని రోజు మొత్తం మీద వేడి నీళ్లతో గాని సూప్స్ తో గాని తీసుకోవాలి. అందులోనే ఒక 40gms వంటలకు ఉపయోగించుకోవాలి.
డైట్ కొంత కాలం(10-20 రోజులు) పూర్తి చేసుకున్నాక అవసరమైతే మన ఆకలిని బట్టి డైరెక్ట్ ఫ్యాట్ 10gms చప్పున హెచ్చుతగ్గులు చేసుకోవచ్చు.

VRK డైట్ లో సూచించబడిన 5 ఫ్యాట్స్:

  1. స్వచ్ఛమైన గానుగ కొబ్బరినూనె
  2. స్వచ్ఛమైన ఆవు నెయ్యి
  3. స్వచ్ఛమైన వెన్న
  4. స్వచ్ఛమైన పెరుగు మీది మీగడ
  5. స్వచ్ఛమైన ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ నూనె
    ఏదైనా ప్రత్యేక కారణం చేత (సోరియాసిస్, కిడ్నీ/గాళ్బ్లాడర్ రాళ్ళు, ఫ్యాటీ లివర్ లాంటివి) డైట్ లో కొబ్బరినూనె మాత్రమే వాడవలసి ఉంటుంది. మిగిలిన వారు అందరు సూచించిన 5 ఫ్యాట్స్ లో ఏదైనా వాడుకోవచ్చు.

ఉత్త‌మ కొబ్బ‌రి నూనె

లిక్విడ్ డైట్ నుండి సాలిడ్ డైట్ కు మారు విధానo:

ఉదయం పూట నానబెట్టిన నట్స్ తీసుకోండి,
1 గంట తర్వాత వెజ్ కర్రీ తీసుకోండి
మరొక గంట తర్వాత మీరు నాన్-వెజ్ లేదా గుడ్లు తీసుకోవచ్చు.
మీ ఆకలి స్థాయి బట్టి మీరు సాయంత్రం మరో భోజనం తీసుకోవచ్చు.

4 పిల్లర్స్ తప్పనిసరి.
తదుపరి రోజు నుండి మీరు 1 మీల్ లేదా 2 మీల్ చేయవచ్చు

VRK SOLID 2 MEAL DIET:

*During Solid 2 Meal Diet, Solid Food is allowed only 2 times in a day. Strictly No Snacking in between. Rest of the day you should stay completely on Liquids only. Maintain Meal to Meal gap of atleast 16 hrs between the evening meal and next day morning meal.

When should I take Solid Meal during VRK Diet: Throughout the day one must take small amounts (Each time 10-15gms of Coconut Oil or other FAT) along with hot water or hot clear soups. It gives energy to the body immediately. Just plain buttermilk, freshwater, cumin water, and bulletproof coffee can soothe hunger and lethargy until it is no longer unbearable. At that point, you can take the solid meal in the diet. There is a big difference between really being hungry and feeling hungry (desire to eat when a favorite food appears).

This is the accurate method in taking solid meal in the diet.

4 PILLARS (COMPULSORY): (To Maintain Weight)

Pillar 1.. 70-80 gms(First 10 days) FAT, (Sets Fat Metabolism)
Pillar 2.. 3 Lemons Min.
Pillar 3.. 4 Litres of Liquids (Warm Water, Jeera Water, Green Tea and Buttermilk), (Eliminates Dehydration and Cleanses Intestine)
Pillar 4.. 1 Multivitamin Capsule (Replaces Fruits), Morning or Evening &
2 500mg or 1 1000mg Omega-3 Fish Oil Capsules (Replaces Essential Fatty Acids from Fish/Flaxseeds/Walnuts). Afternoon or Evening

During Solid diet these are Optional:

  1. Potklor Syrup 5 ml in 250ml water before bedtime for 5 days (Eliminates Hands/Legs Muscle Cramps)
  2. Clear Soups (Eliminates Constipation)

FAT Pillar(Solid 2 Meal Diet): First 10-15 days Fat should be 70 to 80 gms Direct in 8-10 parts with soups and thereafter taper off to 40gms after 4 weeks in 3 to 4parts with soups or hot water and another 20-30gms for Cooking.
DIRECT FAT must be taken as 10-15gms per Serving Mixed in Hot Water or Clear Soups throughout the day.

Only Omega 3 Fish Oil Capsules are to be used.
COD Liver Oil, Flaxseed Oil, Wheat Germ Oil Capsules are not allowed.

Liquids that can be included in 4 Litres:

  1. Diluted/Thin Buttermilk ✅
  2. Lemon Water ✅
  3. Green Tea ✅
  4. Jeera Water ✅
  5. Fats mixed Lukewarm/Hot Water✅

Liquids that are allowed in diet but not counted in 4 Litres:

  1. Soda upto 500ml
  2. Clear Soups (Unlimited)
  3. Bullet-Proof Coffee (once or twice a day)

5 FATs specified by VRKDiet:

  1. Pure Ganuga Coconut Oil (గానుగ కొబ్బరినూనె)
  2. Pure Ghee (ఆవు నెయ్యి)
  3. Unsalted Butter (వెన్న)
  4. Cream on top of Curd (పెరుగు మీది మీగడ)
  5. Pure Extra Virgin Olive Oil (ఆలివ్ నూనె)
    Unless specified for specific cases(Psoriasis, Kidney/Gall-bladder Stones etc.,) where only Coconut oil is suggested as Direct Fat, Remaining All Dieters can use any of the Fats suggested during the Diet.

Easy Way to replenish Essential Electrolytes:

Boil 1/2 teaspoon sea salt in about one liter of water.

After the water cools down add the following:

  1. Baking Soda: 1 Teaspoon
  2. Pharma Grade Epsom Salt: 1/2 Teaspoon (Use Only from Medical Shops)
  3. Potklor Syrup: 5 ml

Mix well and drink around 250 ml twice a day. You can use the remaining next day.

It will replenish all essential electrolytes. No more cramps, muscle sprains/pains, cravings.

అవసరమైన ఎలక్ట్రోలైట్లను పొందటానికి సులభమైన మార్గం:

1/2 టీ స్పూన్ సముద్రపు ఉప్పును ఒక లీటరు నీటిలో మరిగించండి.

నీరు చల్లారిన తర్వాత కింది వాటిని కలపండి:

  1. బేకింగ్/వంట సోడా: 1 టీ స్పూన్
  2. ఫార్మా గ్రేడ్ ఎప్సమ్ సాల్ట్: 1/2 టీ స్పూన్ (మెడికల్ షాపుల్లో లభించేది మాత్రమే వాడాలి)
  3. పోట్‌క్లోర్ సిరప్: 5 మి.లీ

బాగా కలపండి మరియు రోజుకు రెండుసార్లు 250 ml త్రాగాలి. మిగిలిన ద్రవాన్ని మరుసటి రోజు ఉపయోగించవచ్చు.

ఇది అన్ని అవసరమైన ఎలక్ట్రోలైట్లను తిరిగి సమకూరుస్తుంది. ఇక తిమ్మిర్లు, కండరాల బెణుకులు/నెప్పులు, క్రేవింగ్స్ ఉండవు.

VRK డైట్ లో డైరెక్ట్ ఫ్యాట్ రూపంలో ఎంత మోతాదులో ఫ్యాట్ తీసుకోవాలి?:

VRK డైట్ లో డైరెక్ట్ ఫ్యాట్ తీసుకొనే విధానం:
మొదటి వారం – 80 to 90gms
రెండవ వారం – 60 to 70gms
మూడవ వారం – 50 to 60gms
నాలుగవ వారం – 40 to 50gms
ఆ తర్వాత నుండి – 40gms ప్రతి రోజూ…
ప్రతిసారీ 10-15gms డైరెక్ట్ ఫ్యాట్ వేడి నీటితో లేదా బులెట్ ప్రూఫ్ కాఫీ లేదా వేడి క్లియర్ సూప్స్ తో పాటుగా తీసుకోవచ్చు.

Quantity of FAT to be Consumed as Direct FAT and Cooking during VRK Diet:

Procedure to be followed in taking Direct FAT during VRK Diet:
First Week – 80 to 90gms
Second Week – 60 to 70gms
Third Week – 50 to 60gms
Fourth Week – 40 to 50gms
Thereafter – 40gms Every day.
Each time take Direct Fat of 10-15gms mixed/along with Hot Water, Bullet Proof Coffee or Clear Soups.

VRK డైట్ లో 2 మీల్ తీసుకొనే విధానం: సమ బరువు కోసం

రోజు మొత్తంలో రెండంటే రెండు సార్లు మాత్రమే డైట్ లో అనుమతించిన ఘన ఆహారం తీసుకోవాలి. సాయంత్రం మీల్ నుండి మరుసటి రోజు మొదటి మీల్ కు కచ్చితంగా 16 గంటల వ్యవధి ఉండేటట్లు చూసుకోండి.

VRK డైట్ లో నేను సాలిడ్ మీల్ ఎప్పుడు తీసుకోవాలి:

రోజంతా తప్పనిసరిగా చిన్న మోతాదులో(10-15gms చప్పున) కొబ్బరినూనె లేదా ఇతర ఫ్యాట్ తో పాటుగా వేడి నీళ్ళు లేదా వేడిగా ఉన్న క్లియర్ సూప్స్ తీసుకోవాలి. దానివల్ల శరీరానికి వెంటనే శక్తి లభిస్తుంది. మరల నీరసం లేనంత వరకు కేవలం పల్చటి మజ్జిగ, మంచి నీళ్ళు, జీర నీళ్ళు, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ఇలా తీసుకొంటూ ఆకలిని, నీరసాన్ని సాంత్వన చేకూర్చవచ్చు.

ఇన్ని చేసినా ఇక ఉండలేను అన్నంతగా ఆకిలి వేస్తే అప్పుడు డైట్ లో మీల్ తీసుకోవచ్చు.
నిజంగా ఆకలి వెయ్యటానికి(పొట్టలో ప్రేగులు అరవటం) మరియు ఆకలి అనిపించటానికి(ఇష్టమైన ఆహారం కనిపించగానే తినాలనిపించటం) చాల వ్యత్యాసం ఉంది.

ఇది డైట్ లొ నిర్వచించతగిన అసలైన పద్దతి.

ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పాడుకొనే సమయం లోపల 4 పిల్లర్స్ తప్పనిసరిగా ముగించాలి. ఎటువంటి మినహాయింపు ఉండదు.

2 మీల్ సాలిడ్ డైట్ 4 పిల్లర్స్(తప్పనిసరి): సమ బరువు కోసం

పిల్లర్ 1: 70-100gms ఫ్యాట్ (రోజంతా 10-15gms మోతాదులో 6-7 సార్లుగా నిమ్మకాయ నీళ్లలో గాని, వెచ్చని మంచినీళ్లతో గాని, క్లియర్ సూప్స్ లో కలుపుకొని తీసుకోవాలి.)
పిల్లర్ 2: 3+ నిమ్మకాయలు
పిల్లర్ 3: 4 లీటర్ల నీళ్లు (పల్చటి మజ్జిగ, జీరా నీళ్లు, గ్రీన్ టీ, వేడి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు),
పిల్లర్ 4: 1 మల్టీ విటమిన్ క్యాప్సూల్ ఉదయం లేదా సాయంత్రం ఒకటి
2 500mg లేదా 1 1000mg ఒమేగా-3 చేప నూనె క్యాప్సూల్ మధ్యాహ్నం లేదా సాయంత్రం

మిగతా సమయమంతా ద్రవ ఆహారం మాత్రమే తీసుకోవాలి.

బాదం పప్పు కొరికినా 1 మీల్ క్రిందే లెక్కవుతుంది, VRK సార్ ప్రకారం.

4 లీటర్లు వాటర్(పల్చటి మజ్జిగ, జీరా నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, గ్రీన్ టీ, వెచ్చని మంచి నీళ్లు ఇలా…) ఫ్యాట్ కలుపుకొని తీసుకోవచ్చు.

అదనంగా, ఆకలి వేసినప్పుడు Veg లేదా Non-Veg క్లియర్ సూప్స్ ఫ్యాట్ కలుపుకొని త్రాగవచ్చు(ఎటువంటి పరిమితి లేదు)

బుల్లెట్ ప్రూఫ్ కాఫీ లేదా
సాదా సోడా-500ml వరకు తీసుకోవచ్చు.

4 లీటర్ల నీళ్లుగా వాడుకోతగినవి:
పల్చటి మజ్జిగ, జీరా నీళ్లు, గ్రీన్ టీ, వేడి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు

4 లీటర్ల క్రింద రానివి కానీ అనుమతి ఉన్నవి:
క్లియర్ సూప్స్, సాదా సోడా(500ml), బుల్లెట్ ప్రూఫ్ కాఫీ

సాలిడ్ డైట్ ఫ్యాట్ పిల్లర్:

డైట్ మొదలుపెట్టిన 10-15 రోజుల వరకు ఫ్యాట్ ను 70-100gms తీసుకొని తరువాత నుండి 50-70gms కు తగ్గించుకోవాలి. డైరెక్ట్ ఫ్యాట్ 10-15gms చప్పున భాగాలుగా విభజించుకొని రోజు మొత్తం మీద వేడి నీళ్లతో గాని సూప్స్ తో గాని తీసుకోవాలి.
డైట్ కొంత కాలం(10-20 రోజులు) పూర్తి చేసుకున్నాక అవసరమైతే మన ఆకలిని బట్టి డైరెక్ట్ ఫ్యాట్ 10gms చప్పున హెచ్చుతగ్గులు చేసుకోవచ్చు.

VRK డైట్ లో సూచించబడిన 5 ఫ్యాట్స్:

  1. స్వచ్ఛమైన గానుగ కొబ్బరినూనె
  2. స్వచ్ఛమైన ఆవు నెయ్యి
  3. స్వచ్ఛమైన వెన్న
  4. స్వచ్ఛమైన పెరుగు మీది మీగడ
  5. స్వచ్ఛమైన ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ నూనె
    ఏదైనా ప్రత్యేక కారణం చేత (సోరియాసిస్, కిడ్నీ/గాళ్బ్లాడర్ రాళ్ళు, ఫ్యాటీ లివర్ లాంటివి) డైట్ లో కొబ్బరినూనె మాత్రమే వాడవలసి ఉంటుంది. మిగిలిన వారు అందరు సూచించిన 5 ఫ్యాట్స్ లో ఏదైనా వాడుకోవచ్చు.

For All Gastric Issues Drink Daily Homemade Jeera Water

JEERA WATER PREPARATION: Add 1 Spoon Jeera and 1 Spoon Ajwain (vaamu) to 1.5 Litres of water and bring it to Boil. Filter out and Let it cool down. Consume as is or after diluting this with more water according to your taste.
You can add Lemon Juice for more taste.
But do not add salt

గ్యాస్ ట్రబుల్, కడుపు వుబ్బారం సమస్యలకి జీర వాటర్ దివ్యౌషధం

జీర వాటర్ తయారీ:
ఒక లీటరు నీటిలో జీలకర్ర, వాము చేరో చెంచా వేసి మరగకాచి చల్లార్చుకోని ఆరగారగా తీసుకోవాలి. వీటిలో కొంచెం నిమ్మకాయ రసం కలిపితే ఇంకా రుచిగా ఉంటుంది.
కానీ ఉప్పు మాత్రం కలపకూడదు.

Link for New Members to Join VRK PMF Diet Whatsapp Groups:

VRK diet చెయ్యాలి అనుకునే కొత్త వాళ్లు ఈ క్రింది లింక్ press చేసి జాయిన్ అవ్వవచ్చు.

https://chat.whatsapp.com/H1ithqIKNrUGu4XebbZNue

డైట్ స‌మాచారం డాక్యుమెంట్‌లో, తెలుగులో

https://drive.google.com/file/d/18ZeNKag0Azyja0Ym8mCMGq0J175_jisl/view?usp=sharing

వీర‌మాచిననేని అధికారిక యూట్యూబ్ చాన‌ల్‌

https://www.youtube.com/channel/UCYQ_HPAdbm2Yu_EQaZ7KTQA

వీర‌మాచిననేని వీడియోలు

డాక్టర్ వీరమాచనేని డైట్ గురించి పూర్తి అవగాహన కోసం ఈ క్రింద లింక్స్ లో ఇచ్చిన ఫుల్ మీటింగ్ వీడియోలు ఒకటికి రెండు సార్లు తప్పనిసరిగా చూడండి:

జలవిహార్ పార్ట్ 1 మీటింగ్ :
https://youtu.be/-_fua9mBv2I

జలవిహార్ పార్ట్ 2 మీటింగ్ :
https://youtu.be/VQnYADuQW-Y

నిర్మల్ మీటింగ్ :
https://youtu.be/hb11mBEgtxg

దల్లాస్ USA పార్ట్ 1 :
http://youtu.be/Yj4iM7U4gmY

దల్లాస్ USA పార్ట్ 2 :
http://youtu.be/CKzYq3wMA74

కాకినాడ మీటింగ్ పార్ట్ 2 :
https://youtu.be/j68guVb3YX4

కాకినాడ మీటింగ్ పార్ట్ 3 :
https://youtu.be/gWgjm2PR-nM

లయోలా మీటింగ్ :
https://www.youtube.com/watch?v=Dbl0XQxFGbY

దుబాయ్ మీటింగ్ :
https://youtu.be/yaL2kFcAWTw

ఇల్లెందు మీటింగ్ పార్ట్ 1 :
https://youtu.be/tQSStsUK7fo

ఇల్లెందు మీటింగ్ పార్ట్ 2 :
https://youtu.be/TRwhxLBrRTg

కొత్తగూడెం మీటింగ్:
https://youtu.be/_ysYtTPyJAU

కోదాడ మీటింగ్ :
https://youtu.be/3-S8cT3hWH0

నెల్లూరు మీటింగ్:
https://youtu.be/f_RD8wZ3M8U

మాచర్ల మీటింగ్:
https://youtu.be/WwxT-hv6iHk

సిరిగుప్ప, కర్ణాటక మీటింగ్:
https://youtu.be/DUg76bgwxRQ

ఈ ఆర్టిక‌ల్ కేవ‌లం మంచి అవ‌గాహ‌న కోసం మాత్ర‌మే.. పూర్తి వివ‌రాల కోసం కింది నెంబ‌ర్ల‌ను వాట్సాప్ ద్వారా సంప్ర‌దించండి

6300528172

9440367835

9246472677

9346985386

Official Address :

Ramakrishna Healthline
8-2-348/1, Flat No-106,
Flora Apartment,
opp to Hdfc bank
Road No.2, Banjarahills,
Hyderabad- 500034
Ph- 6300528172

Centre is open from 10am to 4pm daily

https://rama-krishna-healthline.business.site/?utm_source=gmb&utm_medium=referral

Recent

- Advertisment -spot_img