Homeసైన్స్​ & టెక్నాలజీLost PAN Card : పాన్‌కార్డు పోయిందా? టెన్ష‌న్ వ‌ద్దు ఇలా మ‌ళ్ళీ పొందొచ్చు..

Lost PAN Card : పాన్‌కార్డు పోయిందా? టెన్ష‌న్ వ‌ద్దు ఇలా మ‌ళ్ళీ పొందొచ్చు..

PAN Card Lost : పాన్‌కార్డు పోయిందా? టెన్ష‌న్ వ‌ద్దు ఇలా మ‌ళ్ళీ పొందొచ్చు..

PAN Card Lost : పాన్‌కార్డు పోయిందా? టెన్ష‌న్ వ‌ద్దు ఇలా మ‌ళ్ళీ పొందొచ్చు..

ఈ రోజుల్లో పాన్‌కార్డు చాలా ముఖ్య‌మైన డాక్యుమెంట్. బ్యాంకు అకౌంట్ తీసుకోవాల‌న్నా కూడా పాన్ కార్డు ఉండాల్సిందే.

చాలా ప‌నుల‌కు ఇప్పుడు పాన్‌కార్డును అడుగుతున్నారు. అందుకే.. ప్ర‌తి ఒక్క‌రు పాన్‌కార్డును తీసుకుంటున్నారు.

అయితే.. పాన్‌కార్డు తీసుకున్నాక కొంద‌రు దాన్ని ఎక్క‌డో పెట్టి మ‌రిచిపోవ‌డ‌మో లేక పాన్‌కార్డును పోగొట్టుకోవ‌డ‌మో చేస్తుంటారు.

పాన్ కార్డ్ అప్లై చేయ‌డానికి ఉత్త‌మ, సులువైన‌ సైట్ ఏది.. స్టెప్​ బై స్టెప్​ ప్రాసెస్​

ఒక‌వేళ పాన్‌కార్డు పోయినా కూడా టెన్ష‌న్ ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే.. అదే పాన్‌కార్డును ఆన్‌లైన్‌లో తీసుకోవ‌చ్చు.

దాన్నే ఈ-పాన్‌కార్డు అంటారు. కాబ‌ట్టి.. పాన్‌కార్డు పోయింద‌ని టెన్ష‌న్ ప‌డ‌కండి.

అయితే.. ఈ-పాన్‌కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం రండి.

PAN Card Lost : పాన్‌కార్డు పోయిందా? టెన్ష‌న్ ప‌డ‌కండి.. ఆన్‌లైన్‌లో ఈ-పాన్‌కార్డు పొందొచ్చు

ఆన్‌లైన్‌లో ఈ-పాన్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలంటే.. ముందు https://www.utiitsl.com/ అనే వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి. ఇది యూటీఐ అఫీషియ‌ల్ వెబ్‌సైట్‌.

పాన్ కార్డ్‌లో ఫోటో లేదా సంతకం మార్చుకోండి సులువుగా

PAN Card Lost : పాన్‌కార్డు పోయిందా? టెన్ష‌న్ ప‌డ‌కండి.. ఆన్‌లైన్‌లో ఈ-పాన్‌కార్డు పొందొచ్చు


వెబ్‌సైట్ ఓపెన్ అయ్యాక‌.. PAN card services అనే ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి.

అక్క‌డ Apply PAN Card అనే ఆప్ష‌న్‌ను సెలెక్ట్ చేసుకొని ఆ త‌ర్వాత Download e-PAN ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి.

అక్క‌డ పాన్‌కార్డు డిటెయిల్స్ అందివ్వాలి.

PAN Card Lost : పాన్‌కార్డు పోయిందా? టెన్ష‌న్ ప‌డ‌కండి.. ఆన్‌లైన్‌లో ఈ-పాన్‌కార్డు పొందొచ్చు

అంటే.. పుట్టిన తేదీ, పాన్ కార్డ్ నెంబ‌ర్‌ లాంటి ప‌ర్స‌న‌ల్ డిటెయిల్స్ ఇచ్చాక‌.. స‌బ్మిట్ బ‌ట‌న్ మీద క్లిక్ చేయాలి.

స‌బ్మిట్ చేయ‌గానే.. రిజిస్ట‌ర్ మొబైల్ నెంబ‌ర్‌కు, ఈమెయిల్‌కు ఒక లింక్ వ‌స్తుంది.

పీవీసీ ఆధార్​ కార్డు కావాలా.. ఇలా అప్లై చేసుకోండి..

ఆ లింక్ క్లిక్ చేసి.. మొబైల్ నెంబ‌ర్‌, ఈమెయిల్ ఐడీని వెరిఫై చేసుకోవాలి. దాని కోసం ఓటీపీని ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది.

PAN Card Lost : పాన్‌కార్డు పోయిందా? టెన్ష‌న్ ప‌డ‌కండి.. ఆన్‌లైన్‌లో ఈ-పాన్‌కార్డు పొందొచ్చు

ఓటీపీ ఎంట‌ర్ చేయ‌గానే.. ఈ-పాన్‌కార్డు డౌన్‌లోడ్ అవుతుంది. ఆన్‌లైన్‌లో కొన్ని నిమిషాల్లోనే ఈ-పాన్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

పాన్‌కార్డుకు అప్ల‌యి చేసుకున్న‌ప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబ‌ర్ లేదా ఈమెయిల్ ఐడీ.. రెండింట్లో ఏది ఒక‌టి ఉంటేనే ఆన్‌లైన్‌లో ఈ-పాన్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

ఒక‌వేళ‌.. పాన్‌కార్డు ప్రింట్ కావాల‌నుకుంటే.,. మాత్రం నేష‌న‌ల్ సెక్యూరిటీస్ డిపాజిట‌రీ లిమిటెడ్‌(ఎన్ఎస్‌డీఎల్‌) వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. కొత్త పాన్‌కార్డు ప్రింట్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవ‌చ్చు.

బ్రోకర్​ లేకుండా రూ.1500 లకే పాస్‌పోర్ట్‌ ఎలా..

కానీ.. అది ఇంటికి చేరేస‌రికి క‌నీసం 10 నుంచి 15 రోజులు ప‌డుతుంది.

అప్ప‌టి వ‌ర‌కు పాన్‌కార్డుతో ఏదైనా అవ‌స‌రం ఉన్న‌వాళ్లు.. ఆన్‌లైన్‌లో ఈ-పాన్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

Recent

- Advertisment -spot_img