Homeహైదరాబాద్latest Newsఇక నుంచి క్రెడిట్‌ కార్డ్‌లు లేకుండానే చెల్లింపులు… ఎలా అంటే..?

ఇక నుంచి క్రెడిట్‌ కార్డ్‌లు లేకుండానే చెల్లింపులు… ఎలా అంటే..?

కర్ణాటక బ్యాంక్ మరియు ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంపెనీ నవీ టెక్నాలజీస్‌ ఇటీవల UPI సేవలపై క్రెడిట్ లైన్‌ను ప్రారంభించాయి. UPI ఖాతాకు క్రెడిట్‌ లైన్‌ను వినియోగదారులు అనుసంధానించడం ద్వారా విభిన్న క్రెడిట్‌ కార్డ్‌లను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(UPI) యాప్‌ ద్వారా చెల్లింపులు జరుపవచ్చు. ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రీ–క్వాలిఫైడ్‌ కస్టమర్లకు ఈ సేవలను అందిస్తున్నట్టు బ్యాంక్‌ తెలిపింది.

Recent

- Advertisment -spot_img