Homeహైదరాబాద్latest NewsHrithik roshan :సినీ ఇండస్ట్రీలోనే కాస్ట్ లి విడాకులు.. భార్యకు 380 కోట్ల ఇచ్చిన స్టార్...

Hrithik roshan :సినీ ఇండస్ట్రీలోనే కాస్ట్ లి విడాకులు.. భార్యకు 380 కోట్ల ఇచ్చిన స్టార్ హీరో..ఎవరో తెలుసా..?

Hrithik roshan : తెలుగు, హిందీ, తమిళ, మలయాళ ఇలా అన్ని భాషల్లో ప్రస్తుతం విడాకులు చాలా కామన్ అయిపోయాయి. అయితే ఇప్పటివరకు ఇండస్ట్రీలో కాస్ట్ లి విడాకులు ఒక స్టార్ హీరో ఇచ్చాడు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన కెరీర్‌లో ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు సుస్సేన్‌ను వివాహం చేసుకున్నాడు. ఇది ఆయన అభిమానులకు పెద్ద షాక్‌గా మారింది. వీరిద్దరికి రెహాన్ మరియు రిధాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కానీ 14 సంవత్సరాల వివాహం తర్వాత, హృతిక్ రోషన్ మరియు సుస్సానే ఖాన్ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పట్లో వీరి విడాకుల గురించి పెద్ద చర్చే జరిగింది. బాలీవుడ్ పరిశ్రమలో హృతిక్ మరియు సుస్సానే ఖాన్ విడాకులు అత్యంత ఖరీదైన విడాకులలో ఒకటి. ఎందుకంటే హృతిక్ సుస్సేన్ ఖాన్‌కు భారీ మొత్తంలో భరణం ఇచ్చాడు. హృతిక్ రోషన్ తన భార్యకి రూ.380 కోట్ల భరణం ఇచ్చాడు. ప్రస్తుతము వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.as 130 ఇదేనిజం Hrithik roshan :సినీ ఇండస్ట్రీలోనే కాస్ట్ లి విడాకులు.. భార్యకు 380 కోట్ల ఇచ్చిన స్టార్ హీరో..ఎవరో తెలుసా..?

Recent

- Advertisment -spot_img