Homeహైదరాబాద్latest Newsజనవరి 1 నుంచి వాటి ధరల్లో భారీ మార్పులు..!

జనవరి 1 నుంచి వాటి ధరల్లో భారీ మార్పులు..!

జనవరి 1వ తేదీ నుంచి కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా స్థిరంగా ఉన్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కార్ల ధరలు పెంచుతామని ప్రకటించిన పలు కంపెనీలు కొత్త ఏడాది నుంచే వాటిని అమలులోకి తీసుకురానున్నాయి. యూపీఏ 123పే ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెరిగే ఛాన్సుంది. జీఎస్‌టీ పోర్టల్‌లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.

Recent

- Advertisment -spot_img