Homeహైదరాబాద్latest Newsరాహుల్ గాంధీ కుట్టిన చెప్పులకు భారీ గిరాకీ.. ఏకంగా 10 లక్షల ఆఫర్..!

రాహుల్ గాంధీ కుట్టిన చెప్పులకు భారీ గిరాకీ.. ఏకంగా 10 లక్షల ఆఫర్..!

యూపీలోని సుల్తాన్‌పూర్‌లో ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓ చెప్పులు కుట్టే వ్యక్తిని కలిశారు. ఆయన బాధలు విని చెప్పులు కుట్టేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు వాటికి డిమాండ్ పెరిగిందట. ఆ చెప్పుల కోసం 10 లక్షలు ఇచ్చేందుకు ఓ వ్యక్తి ఆఫర్ చేయగా తాను తిరస్కరించానని దుకాణ యజమాని తెలిపారు. రాహుల్ రాక తర్వాత తన జీవితం మారిపోయిందని, గౌరవం పెరిగిందని దుకాణ యజమాని తెలిపారు.

Recent

- Advertisment -spot_img