వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ భారీ ఆఫర్లు ప్రకటించింది. త్వరలోనే భారతీయ మార్కెట్లోకి One Plus 13 రానుంది. ఈ క్రమంలో One Plus 12.. 12జీబీ + 128జీబీ రూ.59,999కే విక్రయిస్తోంది. దీంతో పాటు ICICI క్రెడిట్ కార్డ్, వన్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే ఏకంగా రూ.7వేలు ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తోంది. ఇలా అమెజాన్ ఇస్తున్న అన్ని ఆఫర్లు కలుపుకుంటే వన్‌ప్లస్ 12 రూ.52,999కే సొంతం చేసుకోవచ్చు.