Homeహైదరాబాద్latest Newsఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్‌.. అస్సలు మిస్ కావద్దు

ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్‌.. అస్సలు మిస్ కావద్దు

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్‌ ల పై అదిరే డిస్కౌంట్ ఆఫర్ ఐఫోన్‌ 13 ఫోన్‌ అమెజాన్‌లో రూ. 52,999కి లభిస్తోంది. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 59,900కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌పైస రూ. 6,901 డిస్కౌంట్‌ లభిస్తోంది.ఇక ఐఫోన్‌ 14 ప్లస్‌పై కూడా డిస్కౌంట్‌ లభిస్తోంది. ఫ్లిప్‌ కార్ట్‌లో ఈ ఫోన్‌ను రూ. 61,999కి సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 79,900కాగా ఆఫర్‌లో భాగంగా ఏకంగా రూ. 17,901 డిస్కౌంట్‌ లభిస్తోంది.ఐఫోన్‌ 15 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో ఏ16 బయోనిక్‌ ప్రాసెసర్‌ను అందించారు. ఇక భారీ స్క్రీన్‌ కావాలనుకునే వారికి ఐఫోన్‌ 14 బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. బడ్జెట్‌లో ఐఫోన్‌ సొంతం చేసుకోవాలనుకునే వారికి ఐఫోన్‌ 13 బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

Recent

- Advertisment -spot_img