Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్‌లో డ్రగ్స్, కేస్ ఫైల్ : Hyderabad Crime News

హైదరాబాద్‌లో డ్రగ్స్, కేస్ ఫైల్ : Hyderabad Crime News

హైదరాబాద్ : హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఐడీఏ బొల్లారంలోని ఓ పరిశ్రమలో నిషేధిత మెపిడ్రిన్ (Mephedrone ) డ్రగ్స్‌‌ను పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు రూ. 9 కోట్ల ఉంటుందని తెలిపారు. గత పదేళ్లుగా డ్రగ్స్‌ తయారు చేసి, విదేశాలకు తరలిస్తున్నట్టు ఔషధ నియంత్రణ శాఖ విచారణలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img